Andhra News: మూడేళ్లు గడిచినా అమలుకాని సీపీఎస్‌ రద్దు హామీ

అధికారంలోకి వచ్చిన వారంలోనే సీపీఎస్‌ రద్దు చేస్తామన్న జగన్‌ హామీకి సంబంధించి మూడేళ్లు గడిచినా ముందడుగు పడలేదు. దీనిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఉద్యోగ సంఘాలు.. ఈ నెల 25న విజయవాడలో భారీ నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చాయి. 

Published : 24 Apr 2022 09:25 IST

Tags :

మరిన్ని