Viral Video: 50 కిలోల నిమ్మకాయలను చోరీ చేసిన దొంగ..!

మార్కెట్‌లో నిమ్మకాయలు ధరలతో ఆకాశాన్ని అంటుతున్న వేళ ఓ దొంగ వాటిని చోరీ చేసిన ఘటన రాజస్థాన్‌లో జరిగింది. ఎలక్ట్రికల్ రిక్షాలో వచ్చి అతడు నిమ్మకాయలు అపహరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి.

Published : 24 Apr 2022 11:13 IST
Tags :

మరిన్ని