Andhrapradesh News: తెదేపా సీనియర్‌ నేత వర్ల రామయ్య ప్రెస్‌మీట్‌

అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్లిన తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు నోటీసులు జారీ చేయడం పట్ల ఆ పార్టీ సీనియర్‌ నేత వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ మహిళా కమిషన్‌ పనితీరుపై విమర్శలు గుప్పించారు.

Published : 24 Apr 2022 12:28 IST
Tags :

మరిన్ని