Cyber Crime: ఆశలు అమెరికన్ డాలర్లను తాకితే.. ఖాతాలు ఖాళీ అయిపోతాయ్ జాగ్రత్త!

ఆశలు అమెరికన్ డాలర్లను తాకితే.. ఖాతాలు ఖాళీ అయిపోతాయ్ జాగ్రత్త! అంటున్నారు సైబర్ పోలీసులు. వాట్సాప్ గ్రూపుల్లో వల విసిరి, అధికలాభాల ఆశజూపి క్రిప్టోలో పెట్టుబడుల పేరిట నట్టేట ముంచుతున్న నయా మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Published : 24 Apr 2022 12:45 IST

Tags :

మరిన్ని