Gangsters Arrest: మాల్‌లో దూరిన నేరస్థులు.. సినీఫక్కీలో పట్టుకున్న పోలీసులు

పంజాబ్‌లోని లుథియానా మాల్‌లో ఐదుగురు నేరస్తులు చొరబడ్డారు. వినియోయదారులకు అసౌకర్యం కలగకుండా.. మాల్‌ సిబ్బంది సాయంతో సినీ ఫక్కీలో పోలీసులు వారిని అరెస్టు చేశారు. 

Published : 24 Apr 2022 15:23 IST

Tags :

మరిన్ని