Modi: జమ్ముకశ్మీర్‌లో ప్రధాని మోదీ పర్యటన లక్ష్యంగా ఉగ్రవాదుల కుట్ర!

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన లక్ష్యంగా ఉగ్రవాదులు కుట్ర పన్నారా?  ఇందుకోసం జైషే మహ్మద్ ఉగ్రసంస్థ అఫ్గానిస్తాన్ నుంచి ఉగ్రవాదులను రంగంలోకి దింపిందా? జమ్ములో జరిగిన వరుస ఎదురుకాల్పులు, హతమైన ఉగ్రవాదులు ఆత్మాహుతి బాంబర్లు అని తేలటం ఈ అనుమానాలకు బలాన్నిస్తున్నాయి.

Published : 24 Apr 2022 21:50 IST
Tags :

మరిన్ని