Haryana CM: హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కర్రసాము చూశారా..!

హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కర్రసాము చేసి వీక్షకులను అలరించారు. పానిపట్‌లో నిర్వహించిన గురుతేజ్ బహదూర్ 400వ జయంతి వేడుకల్లో భాగంగా.. కొద్దిసేపు గడ్కా విద్యలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు.  

Published : 25 Apr 2022 12:03 IST

Tags :

మరిన్ని