Andhra news: ఎమ్మెల్సీ లక్ష్మణరావు హౌస్ అరెస్ట్

సీపీఎస్ రద్దు చేయాలని చలో విజయవాడకి పిలునిస్తే.. ఎక్కడికక్కడ యూటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులను అరెస్టులు చేయడం అప్రజాస్వామికం అని ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. చలో సీఎంవో నిరసన కార్యక్రమానికి బయలుదేరిన ఆయన్ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

Published : 25 Apr 2022 13:04 IST

Tags :

మరిన్ని