Botsa: కమిటీ వేశాం కదా.. సీఎంవో ముట్టడి భావ్యమా?: బొత్స

సీపీఎస్‌ను రద్దు చేయాలంటూ యూటీఎఫ్‌ నేతృత్వంలో ఉపాధ్యాయులు సీఎంవో ముట్టడికి పిలుపునివ్వడంపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. విజయనగరంలో మీడియాతో ఆయన మాట్లాడారు.

Published : 25 Apr 2022 13:23 IST
Tags :

మరిన్ని