GHMC Summer Camp: జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో సమ్మర్‌ క్యాంప్‌

చిన్నారుల్లో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు వేసవి క్రీడా శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడుతాయని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. హైదరాబాద్ విక్టోరియా ప్లే గ్రౌండ్‌లో జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ సమ్మర్ క్యాంప్‌ను మేయర్ ప్రారంభించారు.

Published : 25 Apr 2022 16:30 IST
Tags :

మరిన్ని