Ukraine Crisis: లక్ష్యాలను ధ్వంసం చేస్తున్నాం..వీడియోలను విడుదల చేసిన రష్యా!

ఉక్రెయిన్‌పై యుద్ధంలో తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేస్తున్నామని రష్యా స్పష్టం చేసింది.ఉక్రెయిన్ సైనిక స్థావరాలు, ఆయుధ కర్మాగారాలు సహా అనుకున్న లక్ష్యాలను ధ్వంసం చేశామని రష్యా రక్షణశాఖ స్పష్టం చేసింది. దీనికి  సంబంధించిన దృశ్యాలను విడుదల చేసింది.

Published : 25 Apr 2022 18:31 IST
Tags :

మరిన్ని