Commodities Prices: నిత్యావసరాల ధరల అదుపు బాధ్యత ఎవరిది?

పెట్రోల్‌, డీజీల్‌ నుంచి వంటనూనెల వరకు ధరలు చుక్కలనంటుతున్నాయి. ముడి సరకుల ధరలు, రవాణా, హోల్‌ సేల్‌ ఛార్జీలు వీటికి తోడవడంతో సామాన్యుల కొనుగోలు శక్తి కుదేలవుతోంది. ఈ పరిస్థితుల్లో రోజురోజుకూ పైపైకి ఎగబాకుతున్న నిత్యవసరాల ధరలను అదుపు చేసే బాధ్యత ఎవరిది?నిపుణులు ఏమంటున్నారు.

Published : 25 Apr 2022 19:59 IST
Tags :

మరిన్ని