TDP: సీఎం తాత, తండ్రి కలిసి వచ్చినా తెదేపాను ఏమీ చేయలేరు: అచ్చెన్న

నేరస్థుడికి అధికారం ఇస్తే రాష్ట్రం ఇలా ఉండక ఎలా ఉంటుందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. తెదేపా గాలి పార్టీ కాదని.. సీఎం తాత, తండ్రి కలిసి వచ్చినా తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. బాపట్ల జిల్లా చీరాలలో నిర్వహించిన కార్యకర్తల సభలో అచ్చెన్నాయుడు మాట్లాడారు.

Published : 25 Apr 2022 22:20 IST

Tags :

మరిన్ని