Covid 19: ‘డైరీ ఆఫ్ కొవిడ్ 19’ పేరుతో పుస్తకం రాసిన గాయత్రిబాల

యావత్‌ ప్రపంచానికి ఈ శతాబ్దంలో వచ్చిన అతిపెద్ద ముప్పు కరోనా. ప్రజల్ని ఇంతలా ఇబ్బంది పెట్టిన కరోనా వైరస్‌ గురించి కొంతమంది వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు పుస్తకాలు రాశారు. అయితే గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థి మాత్రం కరోనా గురించి వినూత్నంగా పుస్తకం రాసింది. కరోనానే స్వయంగా తన చరిత్ర చెబితే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే "డైరీ ఆఫ్‌ కొవిడ్‌ 19” పుస్తకంలోకి తొంగి చూడాల్సిందే

Published : 25 Apr 2022 22:28 IST

Tags :

మరిన్ని