Viral Video: పల్నాడు జిల్లాలో అమానుష ఘటన!

కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే  అభంశుభం తెలియని ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పల్నాడు జిల్లాలో ఈ దారుణం జరిగింది. భర్త వక్రబుద్ధిని కనిపెట్టిన చిన్నారి తల్లి  పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు  చిన్నారిని వైద్య పరీక్షల కోసం చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Published : 25 Apr 2022 22:36 IST

Tags :

మరిన్ని