Andhra news: పవర్‌ హాలీడే.. పరిశ్రమలకు కష్టాలు..

బేతంచర్ల అనగానే గుర్తొచ్చేది నాపరాయి పరిశ్రమ. ఎంతో మందికి వ్యాపార, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఈ పరిశ్రమ పవర్ హాలిడే దెబ్బకు కుదేలవుతోంది. నిత్యం కార్మికులు, పనులతో సందడిగా ఉండే ఈ పరిశ్రమ.. కరెంటు కోతలతో వెలవెలబోతోంది.

Published : 26 Apr 2022 09:47 IST
Tags :

మరిన్ని