Viral Video: పిల్ల ఏనుగును విద్యుత్త కంచె దాటించిన తల్లి ఏనుగు.. వీడియో చూడండి..

తమిళనాడు కోయంబత్తూర్‌లో ఏనుగులు గుంపు విద్యుత్తు కంచె దాటిన వీడియో వైరల్‌గా మారింది. గుంపులో ముందున్న రెండు ఏనుగులు కంచెను దాటుకుని వెళ్లిపోగా పిల్ల ఏనుగు దాటలేక ఆగిపోయింది. దానిని కంచె దాటించి బయటకు పంపడానికి తల్లి ఏనుగు చేసే ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంది.

Published : 26 Apr 2022 13:01 IST
Tags :

మరిన్ని