Viral Video: మహిళా రైల్వే గార్డు స్పందన.. తప్పిన ప్రాణాపాయం..

తమిళనాడు చెన్నై రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలు నుంచి జారిపడిన వ్యక్తిని మహిళా రైల్వే గార్డు క్షణాల్లో స్పందించి కాపాడారు. చెన్నై నుంచి బయలు దేరిన ఎక్స్ ప్రెస్ రైలులో నుంచి అదుపు తప్పిన ప్రయాణికుడు జారిపడిపోయాడు. అక్కడే విధలు నిర్వహిస్తున్న మహిళా రైల్వే గార్డు వేగంగా స్పందించి బయటకు లాగడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది.

Published : 26 Apr 2022 14:49 IST

Tags :

మరిన్ని