North Korea: అణ్వస్త్ర పరీక్షలను తిరిగి ప్రారంభించే యోచనలో కిమ్..?

అత్యంత వేగంగా అణు సామర్థ్యాన్ని పెంచుకుంటామని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రతిజ్ఞ చేశారు. అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను మిలటరీ పరేడ్ లో ప్రదర్శించారు. ఉత్తరకొరియాను అణుశక్తిగా ప్రపంచ దేశాలు అంగీకరించాలని, తమ దేశంపై ఉన్న ఆర్థిక ఆంక్షలను తొలగించాలని కిమ్ డిమాండ్ చేశారు. అణ్వస్త్ర పరీక్షలను తిరిగి ప్రారంభించే యోచనలో ఉన్నట్లు కిమ్ సంకేతాలు ఇచ్చారు.

Published : 26 Apr 2022 15:09 IST

Tags :

మరిన్ని