Vaccination: పిలల్లకూ కొవిడ్ టీకాలు.. 6 నుంచి 12 ఏళ్లలోపు వారికి కొవాగ్జిన్‌

6 నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డీసీజీఐ షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.

Published : 26 Apr 2022 17:47 IST

Tags :

మరిన్ని