Ukraine Crisis: ఉక్రెయిన్‌కు ఆయుధాలు.. అండగా ఉంటామన్న అమెరికా

యుద్ధంలో రష్యాను ధీటుగా ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌కు అన్ని విధాల అండగా ఉంటామని అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది. యుద్ధం తీవ్రస్థాయికి చేరిందన్న అమెరికా రక్షణమంత్రి లాయిడ్  అస్టిన్.. ఈ దశలో ఉక్రెయిన్  రక్షణ అవసరాలను తీర్చేందుకు అమెరికా సహా మిత్రదేశాలు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. 

Published : 26 Apr 2022 19:16 IST

Tags :

మరిన్ని