Ukraine Crisis: నగరాలను చుట్టుముట్టి.. క్షిపణులు ఎక్కుపెట్టి..!

ఉక్రెయిన్ పై రెండో దశ యుద్ధంలో రష్యా బలగాలు భీకరంగా విరుచుకుపడుతున్నాయి. పారిశ్రామిక కేంద్రమైన డాన్ బాస్ అక్రమణే లక్ష్యంగా క్షిపణుల వర్షం కురిపిస్తున్నాయి. క్రెమినా నగరం రష్యా హస్తగతం అయినట్లు బ్రిటన్  రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. క్రెమినాలో వీధి వీధినా భీకర పోరాటం జరిగిందని తెలిపింది.

Published : 26 Apr 2022 20:34 IST

Tags :

మరిన్ని