China: తొలిసారి మనుషుల్లో బర్డ్‌ ఫ్లూ.. ముప్పు తక్కువే..!

కరోనాతో కలవరం చెందుతున్న చైనాలో హెచ్‌3ఎన్‌8 బర్డ్ ఫ్లూ కేసు తొలిసారి మనుషుల్లో బయటపడింది. అయితే మనుషుల్లో వ్యాపించే ముప్పు తక్కువగా ఉన్నట్లు చైనా నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది. సెంట్రల్ హెనాన్ ప్రావిన్స్ కు చెందిన నాలుగేళ్ల బాలుడికి ఈ స్ట్రెయిన్ సోకినట్లు తెలిపింది. 

Published : 27 Apr 2022 15:16 IST

Tags :

మరిన్ని