KTR: ఉద్వేగాల భారతం కాదు.. ఉద్యోగాల భారతం కావాలి: కేటీఆర్‌

అత్యంత గొప్ప యువశక్తి కలిగిన మన దేశం ఉద్వేగాల భారతం కాదు.. ఉద్యోగాల భారతం కావాలని మంత్రి కేటీఆర్‌ ఆకాంక్షించారు. హెచ్‌ఐసీసీలో నిర్వహించిన తెరాస ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 27 Apr 2022 20:12 IST
Tags :

మరిన్ని