Andhrapradesh News: వైకాపా ప్రభుత్వం పన్నుల బాదుడుపై వీడియో విడుదల చేసిన చంద్రబాబు

వైకాపాకు ఓట్లేసిన పాపానికి ప్రజలపై ఇన్ని పన్నుల వేస్తారా అని చంద్రబాబు మండిపడ్డారు. ఓ మధ్యతరగతి సామాన్యుడు ప్రభుత్వాన్ని నిలదీసిన ఆడియోను ట్వీట్‌కు జత చేసిన చంద్రబాబు.. ప్రజల ప్రశ్నలకు ప్రభుత్వం బదులివ్వాలని నిలదీశారు. 

Published : 28 Apr 2022 10:34 IST
Tags :

మరిన్ని