Andhrapradesh News: మహిళా అధికారి బెదిరింపుల పర్వం

చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పల్లెబాట విజయవంతం చేయడానికి అధికారుల తంటాలు పడుతున్నారు. మహిళా సంఘంలో ప్రతి సభ్యురాలు ఎమ్మెల్యే సభకు హాజరుకావాలని.. లేకుంటే ఆసరా సాయం మంజూరుకు సంతకాలు పెట్టబోనని.. మహిళా అధికారి బెదిరింపులుకు దిగారు. 

Published : 28 Apr 2022 11:14 IST
Tags :

మరిన్ని