Bandi Sanjay: బీఆర్ఎస్ కాకపోతే అంతర్జాతీయ రాష్ట్ర సమితి పెట్టుకోండి: బండి సంజయ్

కేంద్రాన్ని తిట్టడానికి, భాజపాను విమర్శించడానికే తెరాస ప్లీనరీ సమావేశాలు నిర్వహించిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మోదీ సహా భాజపాపై కేసీఆర్ చేసిన విమర్శలపై సంజయ్ స్పందించారు.

Published : 28 Apr 2022 12:22 IST

Tags :

మరిన్ని