Elon Musk: కోకాకోలాపై ఎలాన్‌ మస్క్‌ కన్ను

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరో కీలక ప్రకటన చేశారు. ఇటీవలే ట్విటర్‌ను కొనుగోలు చేసిన ఈ ప్రపంచ కుబేరుడు..  కోకాకోలా కంపెనీని కొనుగోలు చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించారు. 

Published : 28 Apr 2022 14:02 IST

Tags :

మరిన్ని