Ukraine Crisis: ఉక్రెయిన్ యుద్ధంలో ఇతర దేశాలు జోక్యం చేసుకుంటే.. ఖబడ్దార్‌: పుతిన్‌

ఉక్రెయిన్ యుద్ధంలో ఇతర దేశాలు జోక్యం చేసుకుంటే ప్రతిఘటన తీవ్రంగా ఉంటుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. తమ వద్ద అన్ని రకాల ఆయుధాలు ఉన్నాయని, అవసరమైతే వాటిని తప్పక ఉపయోగిస్తామని తేల్చిచెప్పారు.

Published : 28 Apr 2022 16:31 IST
Tags :

మరిన్ని