Jaggareddy: బాల్కసుమన్‌ నా గడ్డంలో ఒక వెంట్రుకతో సమానం: జగ్గారెడ్డి

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రభుత్వ విప్‌ బాల్కసుమన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉధ్యమ సమయంలో ఉస్మానియా యూనివర్సటీలో హత్యలకు పాల్పడినట్లు సమాచారం ఉందన్నారు. ఎంత హంగామా చేసినా బాల్కసుమన్‌ నా గడ్డంలో ఒక వెంట్రుకతో సమానమన్నారు. రాహుల్‌గాంధీని  అడ్డుకునే స్థాయా నీది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Published : 28 Apr 2022 18:23 IST

Tags :

మరిన్ని