Afghanistan: అఫ్గనిస్తాన్‌లో కలకలం రేపుతున్న బాంబు పేలుళ్లు..

అఫ్గనిస్తాన్ లో మరోసారి బాంబు పేలుళ్లు కలకలం రేపాయి. ఉత్తర అఫ్గానిస్తాన్‌లో నిమిషాల వ్యవధిలో జరిగిన రెండు పేలుళ్లలో కనీసం 9 మంది పౌరులు చనిపోయారని తాలిబన్ అధికారి తెలిపారు. మరో 13 మంది గాయపడ్డట్లు పేర్కొన్నారు.

Published : 29 Apr 2022 11:54 IST

Tags :

మరిన్ని