Indian Navy: యాంటి-షిప్ బ్రహ్మోస్ మిస్సైల్ పరీక్ష విజయవంతం..దీని ప్రత్యేకతలేంటి..?

  సముద్రాలలో లక్ష్యాలను ధ్వంసం చేసే యాంటి-షిప్ బ్రహ్మోస్ మిస్సైల్ ను భారత నౌకాదళం, అండమాన్ -నికోబార్ కమాండ్ కలిసి విజయవంతంగా పరీక్షించాయి. ఏప్రిల్ 19న భారత వైమానిక దళం తూర్పుసముద్ర తీరంలో సుఖోయ్ ఫైటర్ జెట్ నుంచి.... బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. బ్రహ్మోస్ క్షిపణి ధ్వని కంటే మూడు రెట్ల వేగంతో దూసుకుపోతుంది.

Published : 29 Apr 2022 13:02 IST

Tags :

మరిన్ని