Karimnagar: నిలువునా ముంచిన మంచితనం.. అదెలా అంటారా..?

పల్లెలోని అవసరాలు ఎప్పటికీ మారకున్నా పతనమైన విలువలతో పరిస్థితులు మాత్రం తలకిందులవుతున్నాయి. అప్పుతీసుకున్న వ్యక్తి సమయానికి తిరిగి ఇవ్వకపోవడంతో  అప్పు ఇచ్చిన వ్యక్తి రోడ్డున పడ్డాడు. సమయానికి వైద్యం అందక చివరకు ప్రాణాలే కోల్పోయాడు.

Published : 29 Apr 2022 15:51 IST

Tags :

మరిన్ని