China: రెండు రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింన చైనా..

శాస్త్ర సాంకేతిక రంగంలో మరింత ముందుకెళ్లేందుకు చైనా రెండు రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. వాయవ్య చైనాలోని జియుక్వాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి సీవీ 1, 2 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. భూ వనరుల సర్వే, పంట దిగుబడి అంచనాతో పాటు విపత్తుల నియంత్రణ, సముద్ర పరిరక్షణ, భద్రత, డిజిటల్ గ్రామీణ అభివృద్ధి కోసం ఈ ఉపగ్రహ ప్రయోగం చేపట్టారు. 

Published : 29 Apr 2022 17:22 IST

Tags :

మరిన్ని