Andhra news: యువతిని కత్తితో పొడిచి దారుణ హత్యకు పాల్పడిన ఉన్మాదికి ఉరిశిక్ష

పట్టపగలు నడిరోడ్డుపై యువతిని కత్తితో పొడిచి దారుణ హత్యకు పాల్పడిన ఉన్మాదికి ఉరిశిక్ష పడింది. ప్రేమ పేరిట వేధించి కత్తితో పొడిచిన దుర్మార్గుడికి జీవించే హక్కు లేదంటూ గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. రికార్డు స్థాయిలో 9 నెలల్లోపే నిందితుడికి శిక్ష విధించడంపై కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

Published : 29 Apr 2022 22:06 IST

Tags :

మరిన్ని