Telangana News: గోదాముల్లో వరుస అగ్నిప్రమాదాలు.. ఆందోళనలో స్థానికులు

హైదరాబాద్  భోలక్ పూర్ లోని తుక్కు గోదాముల్లో వరుస అగ్నిప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. ఇటీవలే ఇక్కడ గోదాంలో జరిగిన ప్రమాదంలో 12 మంది మృతి చెందారు.

Published : 01 May 2022 09:42 IST

Tags :

మరిన్ని