TSRTC: నిరుద్యోగ యువతకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త..!

పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త తెలిపింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్‌పాస్‌లపై 20శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

Published : 01 May 2022 13:27 IST
Tags :

మరిన్ని