Pakistan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సహా మరో 150 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సహా మరో 150 మందిపై ఆ దేశంలోని పంజాబ్ రాష్ట్ర పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఇటీవల సౌదీ అరేబియాకు వెళ్లిన ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ బృందంపై.. అక్కడ కొంతమంది అనుచిత నినాదాలు చేశారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.  

Published : 01 May 2022 15:05 IST

మరిన్ని

ap-districts
ts-districts