Electric Scooter: మరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లో మంటలు

తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా హోసూరులో ఓ విద్యుత్ ద్విచక్రవాహనంలో మంటలు చెలరేగాయి. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించగా.. అప్పటికే వాహనం పూర్తిగా కాలిపోయింది.

Published : 01 May 2022 15:10 IST

Tags :

మరిన్ని