Andhra News: అత్యాచార నిందితులకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు: బాపట్ల పోలీస్‌ కమిషనర్‌

రేపల్లె అత్యాచార ఘటనలో నిందితులకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని బాపట్ల పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. నేరం జరిగిన 6 గంటల్లోనే నిందితులను అరెస్టు చేసినట్టు వెల్లడించారు.

Published : 01 May 2022 16:00 IST

Tags :

మరిన్ని