Jagga reddy: ఎవరు అడ్డుకున్నా రాహుల్‌ గాంధీని ఓయూకి తీసుకెళ్లి తీరుతాం: జగ్గారెడ్డి

ఓయూలో రాహుల్‌గాంధీ పర్యటన కోసం న్యాయపరంగా  ప్రయత్నం చేస్తున్నామని కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి స్పష్టం చేశారు. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో అయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. 

Published : 01 May 2022 17:16 IST

Tags :

మరిన్ని