Ukraine Crisis: 1000 రష్యా యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేశాం: జెలెన్‌ స్కీ

రష్యాతో యుద్ధం మొదలైన నాటి నుంచి ఆ దేశానికి చెందిన వెయ్యి ట్యాంకులను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వెల్లడించారు. వీటితోపాటు 200 యుద్ధ విమానాలు, 2,500 వాహనాలను ధ్వంసం చేసినట్లు తెలిపారు.

Published : 01 May 2022 19:08 IST

Tags :

మరిన్ని