GST: జీఎస్టీ వసూళ్లలో ఆల్‌టైం రికార్డ్‌

2022-23 ఆర్థిక సంవత్సరం తొలినెల ఏప్రిల్‌లో  వస్తు సేవల పన్ను GST వసూళ్లు జీవితకాల గరిష్ఠస్థాయిని నమోదుచేశాయి. ఏప్రిల్ లో దాదాపు రూ.1.68 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థికశాఖ ప్రకటించింది. గతేడాది ఇదేకాలానికి వసూలైన మొత్తం కంటే 20 శాతం అధికమని పేర్కొంది.

Published : 01 May 2022 19:13 IST

Tags :

మరిన్ని