Drugs: విజయవాడ నుంచి విదేశాలకు డ్రగ్స్‌ సరఫరా!

విజయవాడ నుంచి విదేశాలకు డ్రగ్స్ సరఫరా తీవ్ర కలకలం రేపింది. ఆస్ట్రేలియాకు వెళ్లాల్సిన పార్శిల్ కెనడాకు చేరి అక్కడి నుంచి తిరిగి రావటంతో గుట్టురట్టయింది. కొరియర్ ముసుగులో జరుగుతున్న మత్తు పదార్థాల దందా కేసులో కొరియర్ సంస్థకు చెందిన తేజను బెంగళూరు కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. కీలక నిందితుడు గోపిసాయి కోసం గాలిస్తున్నారు.

Published : 01 May 2022 22:28 IST

Tags :

మరిన్ని