Andhra news: వృద్ధుల రాష్ట్రంగా మిగిలిపోతామా..?

  ఏపీపై వృద్ధాప్య ఛాయలు పరచుకుంటున్నాయి. మెరుగైన ఉపాధి లేక యువత ఇతర ప్రాంతాలకు వెళ్లి స్థిరపడుతున్నారు. కేంద్ర జనాభ లెక్కల విభాగం నివేదిక ప్రకారం ఏపీలో14 ఏళ్లలోపు పిల్లలు కేవలం  19.4 శాతమే ఉన్నారు. వలసలు పెరగడమే ఇందుకు కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఉపాధి అవకాశాలు కల్పించాలని, లేకుంటే రాబోయే రెండు, మూడు దశాబ్దాల్లో ఏపీ వృద్ధుల రాష్ట్రంగా మిగిలే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు.

Published : 02 May 2022 10:00 IST

Tags :

మరిన్ని