Drugs: విజయవాడలో డ్రగ్స్‌ కలకలం..

విజయవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. నగరం నుంచి డ్రగ్స్ సరఫరా చేసిన కీలక నిందితుడు గోపిసాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ భారతీనగర్ లోని దుస్తుల పేరుతో కొరియర్ సంస్థ నుంచి వెళ్లిన ఓ పార్శిల్ లో నిషేధిత డ్రగ్స్ ఉన్నట్లు బెంగళూరు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. విజయవాడకు చెందిన ఓ కొరియర్ కుర్రాడిని అరెస్టు చేసి విచారించగా అసలు విషయాలు బయటపడ్డాయి.

Published : 02 May 2022 10:07 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని