Andhra news: నోటిఫికేషన్‌ లేక నిరాశలో యువత..

  ఏటా 6,500 చొప్పున నాలుగేళ్లలో ఖాళీగా ఉన్న పోలీసు ఉద్యోగాల్ని భర్తీ చేస్తామంటే నోటిఫికేషన్ రావడమే తరువాయి అనుకుని అభ్యర్థులు శిక్షణ కేంద్రాల బాట పట్టారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా పోలీసు ఉద్యోగాల భర్తీకి ఒక్క నోటిఫికేషన్ రాకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశలో కూరుకుపోతున్నారు.

Published : 02 May 2022 10:23 IST

Tags :

మరిన్ని