Telangana Politics: రాహుల్‌ పర్యటనకు పటిష్ఠమైన ఏర్పాట్లు..

రాహుల్ తెలంగాణ పర్యటన కోసం పీసీసీ పటిష్ఠమైన ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 6, 7 తేదీల్లో రెండు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనుండటంతో పార్టీ నేతలు ఏర్పాట్లల్లో మునిగిపోయారు. వరంగల్ సభను విజయవంతం చేయడంతోపాటు మరుసటి రోజు హైదరాబాద్ లో జరిగే వివిధ కార్యక్రమాల నిర్వహణకు కసరత్తు చేస్తున్నారు.

Published : 02 May 2022 10:52 IST

Tags :

మరిన్ని