PM Modi: జర్మనీ చేరుకున్న ప్రధాని మోదీ..

మూడు రోజుల పర్యటనలో భాగంగా ఐరోపాకు బయలుదేరిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జర్మనీకి చేరుకున్నారు. బెర్లిన్ విమానశ్రయంలో అడుగుపెట్టిన ప్రధానికి అక్కడి అధికారులు ఘన స్వాగతం పలికారు. ఐరోపాతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోదీ తెల్లవారుజామున జర్మనీకి బయల్దేరారు.

Published : 02 May 2022 11:44 IST

మూడు రోజుల పర్యటనలో భాగంగా ఐరోపాకు బయలుదేరిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జర్మనీకి చేరుకున్నారు. బెర్లిన్ విమానశ్రయంలో అడుగుపెట్టిన ప్రధానికి అక్కడి అధికారులు ఘన స్వాగతం పలికారు. ఐరోపాతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోదీ తెల్లవారుజామున జర్మనీకి బయల్దేరారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు