Veligonda Project: మూడు దశాబ్దాలుగా ఎదురుచూపులు..

ప్రకాశం జిల్లాకు సాగు, తాగు నీరు అందించేందుకు మూడు దశాబ్దాల క్రితం రూపకల్పన చేసిన పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ పురిటి నొప్పులు పడుతూనే ఉంది. తొలి సొరంగం నుంచి సెప్టెంబర్ నాటికి నీళ్లిస్తామని ప్రభుత్వం చెబుతున్నాక్షేత్ర స్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.

Updated : 02 Nov 2022 11:04 IST

Tags :

మరిన్ని